సీనియర్​ నటుడ్ని కోల్పోయిన మాలీవుడ్​

By udayam on September 13th / 1:09 pm IST

మలయాళం సీనియర్​ నటుడు రిజబావా (54) ఈరోజు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు. 1990లో ‘డా.పసుపతి’ సినిమా ద్వారా వెండితెరకు వచ్చిన ఆయన తొలి సినిమాతోనే ప్రూవ్​ చేసుకున్నారు. 31 సంవత్సరాల్లో దాదాపు 120 సినిమాల్లో నటించారు. విలన్​, కమెడియన్​, హీరోగానూ ఆయన మలయాళ సినిమాలు చేశారు. ‘ఇన్​ హరిహర్​ నగర్​’, ‘మలప్పురం హాజి మనయ జోజి’, ‘పొక్కిరిరాజా’, ‘కర్మయోగి’ వంటి సినిమాలలో ఆయన నటనకు మంచి పేరు దక్కింది.

ట్యాగ్స్​