నటి మంజు ఫిర్యాదుతో డైరెక్టర్​ అరెస్ట్​

By udayam on May 5th / 11:19 am IST

మలయాళం డైరెక్టర్​ సనల్​ కుమార్​ శశిధరన్​ను ఈరోజు కేరళ పోలీసులు అరెస్ట్​ చేశారు.​ నటి మంజు వారియర్​.. సనల్​ తనను మానసికంగా హింసిస్తున్నాడంటూ చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్​ జరిగింది. అంతకు ముందు జరిగిన హైడ్రామాలో సనల్​ కుమార్​.. తనను కొందరు కిడ్నాప్​ చేయడానికి వచ్చారని, ఈ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని చెబుతూ ఫేస్​బుక్​ లైవ్​లో మాట్లాడాడు. దీంతో కొచ్చి పోలీసులు అతడి అడ్రెస్​ను ట్రేస్​ చేసి పరస్సాల గ్రామానికి చేరుకుని అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​