బెస్ట్​ ఫ్రెండ్​ పెళ్ళికి.. అమ్మాయిల్లా రెడీ అయిన అమెరికా కుర్రాళ్ళు

By udayam on November 16th / 10:45 am IST

తమ బెస్ట్​ ఫ్రెండ్​ పెళ్ళంటే స్నేహితులు చేసే అల్లరి మామూలుగా ఉంటుందా.. కొందరు కొత్త జంటను ఆటపట్టిస్తే.. మరికొందరు డ్యాన్సులతో ఉర్రూతలూగిపోతారు. అయితే అమెరికాలో ఉంటూ ఇటీవలే పెళ్ళికి సిద్ధమైన తన ఫ్రెండ్ కు​ అతడి కొలీగ్స్​ ఇచ్చిన గిఫ్ట్​ మాత్రం అస్సలు ఊహించలేరు. పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్​ అయిన వీరిద్దరూ చీరలు కట్టుకుని మొఖానికి బొట్టు పెట్టుకుని అచ్చు గుద్దినట్లు అమ్మాయిల్లా రెడీ అయి పెళ్ళి కొడుకును సర్​ ప్రైజ్​ చేశారు. చికాగో లోని మిచిగాన్​ అవెన్యూలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​ గా మారింది.

ట్యాగ్స్​