మమతే బెంగాల్ కి క్వీన్

By udayam on May 2nd / 12:16 pm IST

హోరాహోరీగా సాగిన బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘనవిజయం సాధించింది. గతం కంటే ఎక్కువగా సీట్లు గెలుచుకుంది. మొత్తం 215 సీట్లలో ఆధిక్యం లో ఉన్న టీఎంసీ బీజేపీ ని 75 సీట్లకు పరిమితం చేసింది. స్వతంత్ర అభ్యర్ధులు ఒక చోట ఆధిక్యం లో ఉన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత బెనర్జీ 1200 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఈ విజయం తో బెంగాల్ కి వరుసగా 3 వ సారి మమత సీఎం కానున్నారు.

ట్యాగ్స్​