ఉర్ఫీకి రేప్​ బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్​

By udayam on December 22nd / 7:56 am IST

టివి నటి, మోడల్​ ఉర్ఫీ జావెద్​ ను రేప్​ చేసి చంపేస్తానంటూ వాట్సాప్​ లో బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్​ చేశారు. దీనికి సంబంధించి నవీన్​ గిరి అనే వ్యక్తిపై 354(ఎ), 354 ’డి), 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవీన్​ కొద్ది రోజులుగా ఉర్ఫీ వాట్సాప్​ నెంబర్​ కు ఈ బెదిరింపులు పంపిస్తున్నట్లు ఇప్పటికే ఫిర్యాదు నమోదై ఉంది. అంతకు ముందు జావెద్​ పై రచయిత చేతన్​ భగత్​ ను కూడా బెదిరించిన కేసు కూడా నమోదై ఉంది.

ట్యాగ్స్​