మోనాలిసా పెయింటింగ్​పై విఫల దాడి..

By udayam on May 30th / 10:36 am IST

లియోనార్డో డికాప్రియో గీసిన మోనాలిసా పెయింటింగ్​ను ధ్వంసం చేసే యత్నం విఫలమైంది. ప్యారిస్​లో ఉన్న ఈ సుప్రసిద్ద పెయింటింగ్​ను చూడడానికి వృద్ధురాలి గెటప్​లో వచ్చిన ఓ యువకుడు అతడు తెచ్చుకున్న కేక్​ను పెయింటింగ్​పైకి విసిరకొట్టాడు. దాంతో పాటు పెయింటింగ్​ను ధ్వంసం చేయడానికి అతడు ప్రయత్నిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని అతడిని నిలువరించారు. పెయింటింగ్​ మీద ఉన్న గ్లాస్​కు కేక్​ అంటుకుందని, పెయింటింగ్​కు ఎలాంటి నష్టం లేదని మ్యూజియం సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్​