జుగాడ్​ వాహనానికి బదులు బొలెరో

By udayam on January 26th / 3:48 am IST

టాలెంట్​ ఎక్కడున్నా దానిని వెలుగులోకి తెచ్చే టెక్​ బిలియనీర్​ ఆనంద్​ మహీంద్ర ఇంతకు ముందు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సొంతంగా తయారు చేసిన జుగాడ్​ వాహనాన్ని తీసుకుని దానికి బదులు కొత్త బొలెరో వాహనాన్ని అతడికి అందించారు. దత్తాత్రేయ లోహర్​ అనే వ్యక్తి వీడియోను గతంలో తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసిన ఆనంద్​ దానికి బదులుగా బొలెరో ఇస్తానని గతంలో మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటూ ఆ వాహనాన్ని దత్తాత్రేయ కుటుంబానికి ఇచ్చారు.

ట్యాగ్స్​