విదేశీ బాలికపై గోవా రిసార్ట్​లో అత్యాచారం

By udayam on May 13th / 5:23 am IST

గోవా రిసార్ట్​లో ఓ విదేశీ బాలికపై స్విమ్మింగ్​ పూల్​ వద్ద అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అరంబోల్​ రిసార్ట్​లో రూమ్​ అటెండెంట్​గా ఉన్న 28 ఏళ్ళ రవి లమని ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్​ పూల్​, హోటల్​ గదిలో 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి పెర్నెమ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని కర్ణాటకలో పట్టుకున్నారు.

ట్యాగ్స్​