ఒకే వేదికపై ముగ్గురికి తాళికట్టాడు

By udayam on May 3rd / 7:43 am IST

ముగ్గురు మహిళలతో 15 ఏళ్ళుగా సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆ ముగ్గురినీ ఒకే వేదికపై పెళ్ళాడాడు. మధ్యప్రదేశ్​లోని అలారాజపూర్​ లో ఓ గిరిజన తెగకు చెందిన సమర్థ్​ మౌర్య (42) 2003 నుంచి నాన్​ బాయి, మేళా, సక్రీలతో సహజీవనంలో ఉన్నాడు. దీంతో ఇటీవల అన్ని వైపుల నుంచి పెద్దలు ఒప్పుకోవడంతో అతడు ఈ ముగ్గురినీ ఒకే వేదికపై పెళ్ళాడాడు. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ట్యాగ్స్​