ముసలోడికి 37వ సారి పెళ్ళి

By udayam on June 9th / 11:20 am IST

ఈ ఫొటోలో కనిపిస్తున్న ముసలోడి గురించి తెలిస్తే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు ‘ముసలోడే కానీ..’ అనే డైలాగ్​ గుర్తుకు రాక మానదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 37 సార్లు పెళ్ళి పీటలెక్కాడు ఈ ఘనుడు. ఇటీవల జరిగిన అతడి 37వ పెళ్ళికి అతడి 28 భార్యలు, 35 మంది పిల్లలతో పాటు 126 మంది మనవలు కూడా హాజరవ్వడం మరో విశేషం. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. దీంతో ఇతడిని ట్విట్టర్లో ‘బ్రేవ్​ మ్యాన్​’ అంటూ పలువురు కీర్తిస్తున్నారు.

ట్యాగ్స్​