హెయిర్​కట్​ చేయనన్నాడని కాల్చి చంపాడు

By udayam on November 25th / 10:04 am IST

తనకు హెయిర్​ కట్​ చేయనన్న ఓ బార్బర్​ను ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఇంతకు ముందు తాను హెయిర్​కట్​ చేసిన దానికి డబ్బులు చెల్లిస్తేనే ఈసారి జట్టు కత్తిరిస్తానని చెప్పడంతో వారిద్దరి మధ్య ముందు గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఆ క్రమంలో ఆవేశంతో తన వద్ద ఉన్న గన్​తో బార్బర్​ తలపై కాల్పులు జరపాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడి తమ్ముడిని సైతం కాలిపై కాల్చి నిందితుడు పారిపోగా అతడిని పట్టుకుని జైలుకు తరలించామని తెలిపారు.

ట్యాగ్స్​