‘మా’ బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు

By udayam on October 13th / 8:06 am IST

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​గా గత ఆదివారం ఎన్నికైన మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై మంచు విష్ణు ట్వీట్​ చేశారు. ‘మీ సమస్యలు చెప్పండి… మీ మద్దతు ఇవ్వండి’ అంటూ అతడు తన ట్వీట్​లో పేర్కొన్నాడు. తన తొలి సంతకాన్ని పెన్షన్​ ఫైల్​పై పెట్టారు.

ట్యాగ్స్​