మణిపూర్​ స్కూల్​ బస్​ ఆక్సిడెంట్​: 11 చేరిన మృతుల సంఖ్య

By udayam on December 22nd / 7:50 am IST

మణిపూర్​ లో నిన్న విజ్ఞనయాత్రకు బయల్దేరిన ఓ స్కూల్​ తిరగబడ్డ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​ గ్రేషియాను ఆ రాష్ట్ర సిఎం బిరేన్​ సింగ్​ ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10 వరకూ ఎస్కర్షన్ల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. స్టడీ టూర్​ కోసం బయల్దేరిన తంబైను హయ్యర్​ సెకండరీ స్కూల్​ బస్సు ఓవర్​ టర్న్​ చేసుకుని రోడ్డుపై నిన్న తిరగబడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినులకు 1 లక్ష, రూ.50 వేల చొప్పున పరిహారం అందించారు.

ట్యాగ్స్​