మనీష్​ పాండే: తీసేస్తున్నట్లు మాటైనా చెప్పలేదు

By udayam on November 25th / 9:00 am IST

తనను లక్నో జట్టు నుంచి తప్పిస్తున్నట్లు మాటమాత్రమైనా చెప్పలేదని బ్యాటర్​ మనీష్​ పాండే ఆరోపించాడు. డిసెంబర్​ 23న జరగనున్న మినీ వేలం కోసం ఐపిఎల్​ జట్లు తమ ప్లేయర్ల రిటెన్షన్​ లిస్ట్​ ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లక్నో జట్టు మనీష్​ ను వేలానికి వదిలిపెట్టేసింది. దీనిపై అతడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాను జట్టులో లేనన్న విషయం తనకు జాబితా చూస్తే కానీ తెలియలేదన్నాడు. ఈ విషయం తనతో ఏ ఒక్కరూ చెప్పలేదుని.. ఎలాంటి సమాచారం లేకుండానే ఇలా తనను బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్​