రష్యా చేతిలోకి మేరియుపోల్

By udayam on May 18th / 6:56 am IST

ఉక్రెయిన్​లోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతం మేరియుపోల్​ను రష్యా సేనలు హస్తగతం చేసుకున్నాయి. ఇక్కడి శత్రు దుర్భేధ్యమైన స్టీల్​ ప్లాంట్​లో ఉంటూ పుతిన్​ సేనలను ప్రతిఘటించిన ఉక్రెయిన్​ సైనికుల్లో 260 మంది నిన్న రష్యాకు లొంగిపోయారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం రష్యా చేతికి చిక్కినట్లయింది. లొంగిపోయిన వారిలో అమెరికా నావికాదళానికి చెందిన అడ్మిరల్​ ఇరిక్​ ఒల్సన్​, బ్రిటన్​ విశ్రాంత లెఫ్టినెంట్​ కల్నల్​, నాటో సైనిక శిక్షకులు 4 గురు సైతం ఉన్నారు.

ట్యాగ్స్​