మూడోసారి తండ్రి కాబోతున్న మార్క్​ జుకర్​ బర్గ్​

By udayam on January 2nd / 5:32 am IST

ఫేస్​ బుక్​, వాట్సాప్​, ఇన్​ స్టాగ్రామ్​, మెటా సంస్థలకు అధినేతగా ఉన్న మార్క్​ జుకర్​ బర్గ్​ తన ఫాలోవర్లకు కొత్త సంవత్సరం రోజున మరో గుడ్​ న్యూస్​ చెప్పాడు. తన భార్య ప్రిస్కిలా చాన్​ మరోసారి గర్భవతి అయినట్లు ప్రకటించాడు. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయికి ఈ జంట జన్మనిచ్చింది. 2017లో మరో పాప ఆగస్ట్​ జన్మించగా ఇప్పుడు మరోసారి ప్రిస్కిల్లా తల్లయింది. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం 19 మే 2012లో వివాహం చేసుకున్నారు.

ట్యాగ్స్​