సరికొత్త ఫొటోలు పంపిన పర్సవరెన్స్​

By udayam on February 20th / 2:15 pm IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణ గ్రహం పైకి పంపిన పర్సవరెన్స్​ రోవర్​ సరికొత్త ఫొటోల్ని భూమికి పంపించింది.

ఈ ఫొటోల్లో ఆ మార్స్​ రోవర్​ పారాచూట్​ సాయంతో అంగారకుడిపై దిగుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం.

దాంతో పాటు ఆ రోవర్​ దిగిన జెజెరో క్రేటర్​ పరిసరాలు, రోవర్​ తనకు తాను తీసుకున్న సెల్ఫీ ఇమేజెస్​ కూడా ఉన్నాయి.

ట్యాగ్స్​