అద్భుతం.. మనిషికి పంది గుండె

By udayam on January 11th / 6:05 am IST

అమెరికా వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఓ వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చి అతడికి ఆయువు పోశారు. యూనివర్శిటీ ఆఫ్​ మేరీలాండ్​ మెడికల్​ సెంటర్​లో జరిగిన ఈ ఆపరేషన్​ పూర్తిగా విజయవంతమైందని డాక్టర్లు వెల్లడించారు. ట్రాన్స్​ప్లాంట్​ చేసిన గుండె వల్ల ఆ మనిషిలో ఎలాంటి రిజెక్షన్లు రాలేదని ప్రకటించారు. దీనిపై పేషెంట్​ డేవిడ్​ బెన్నెట్​ ఆనందం వ్యక్తం చేస్తూ.. చనిపోవడం కంటే ఇలా బతకడం సంతోషంగా ఉందన్నాడు.

ట్యాగ్స్​