బీజాపూర్​ అడవుల్లో భారీ ఎన్​ కౌంటర్​

By udayam on January 12th / 6:08 am IST

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతిచెందిన మావోయిస్టులను నిర్ధరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో హిడ్మా ఉన్నట్టు సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

ట్యాగ్స్​