మాథ్యూస్​కు తృటిలో చేజారిన డబుల్​

By udayam on May 17th / 6:40 am IST

శ్రీలంక స్టార్​ ఆల్​రౌండర్​ ఏంజెలో మాథ్యూస్​ తృటిలో డబుల్​ సెంచరీని కోల్పోయాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​ 2వ రోజు ఆటలో భాగంగా అతడు తన అద్భుతమైన బ్యాటింగ్​తో శ్రీలంకను ఆదుకున్నాడు. ఈ క్రమంలో 397 బాల్స్​ ఆడి 199 రన్స్​ కొట్టి ఆఖరి వికెట్​గా వెనుదిరిగాడు. నయీమ్​ బౌలింగ్​లో అనవసర షాట్​ ఆడి ఇలా ఔటయ్యాడు. దీంతో టెస్ట్​ క్రికెట్​లో 199 పరుగులు వద్ద ఔటైన 12వ ఆటగాడిగా మాథ్యూస్​ నిలిచాడు.

ట్యాగ్స్​