పోటీకి దూరంగా మాయావతి

By udayam on January 12th / 6:57 am IST

ఫిబ్రవరి నుంచి 7 దశల్లో జరగనున్న ఉత్తర ప్రదేశ్​ ఎన్నికల్లో బిఎస్పీ అధినేత మాయావతి పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్​ నేత సతీష్​ చంద్ర మిశ్రా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని ప్రకటించిన ఆయన ఈ ఎన్నికల్లో మాయావతి పోటీ చేయరని తెలిపారు. 4 సార్లు ఉత్తరప్రదేశ్​కు సిఎంగా చేసిన మాయావతి రాష్ట్రంలో బిఎస్పీ క్యాండెట్ల ఎంపికను పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలిపారు.

ట్యాగ్స్​