జడ్జి వ్యాఖ్యలు ప్రచురించొద్దని చెప్పలేం : సుప్రీం

By udayam on May 3rd / 8:32 am IST

కోర్టుల్లో జరిగే వాదోపవాదాలు, న్యాయవాదులు, జడ్జిల వ్యాఖ్యల్ని ప్రచురించకుండా మీడియాను ఆపలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కొవిడ్​ 19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే మొత్తం బాధ్యత అన్న ముంబై హైకోర్టు వ్యాఖ్యల్ని ప్రచురించిన మీడియా సంస్థలపై ఈసీ కోర్టుకెళ్ళింది. దీనిపై స్పందించిన సుప్రీం ఈ విధంగా వ్యాఖ్యానించింది. కోర్టుల్లో జరిగే వాదోపవాదాలు, జడ్జిలు, న్యాయస్థాలు చేసే వ్యాఖ్యల్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అవి ప్రచురించవద్దని మీడియాకు తాము సూచించలేమని సుప్రీం తెలిపింది.

ట్యాగ్స్​