ఐపిఎల్​ విలువ @ 10 బిలియన్లు

By udayam on December 21st / 12:10 pm IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ విలువ 10 బిలియన్ల మార్క్​ ను దాటేసిందని డి&పి సంస్థ పేర్కొంది. దీంతో ఈ సంస్థ ను డెకాకార్న్​ గా పిలవనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఐపిఎల్​ విలువను ఈ కంపెనీ 10.9 బిలియన్​ డాలర్లుగా లెక్కించింది. అంటే మన రూపాయల్లో ఈ మొత్తం రూ.90 వేల కోట్లకు పై మాటే. మొత్తం పది జట్లున్న ఈ మెగా టోర్నీతో భారత క్రికెట్​ ప్రస్థానం కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు విలువైన క్రీడాకారుల్ని ఐపిఎల్​ అందిస్తోంది.

ట్యాగ్స్​
IPL