మీనా: నా భర్త మృతిపై అసత్య ప్రచారాలొద్దు

By udayam on July 2nd / 4:55 am IST

తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని నటి మీనా సోషల్​ మీడియాలో విజ్ఞప్తి చేసింది. అక్కడ జరుగుతున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని, భర్త దూరమయ్యారన్న బాధలో ఉన్న తనకు ఈ సమయంలో ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె పేర్కొన్నారు. తన భర్త ప్రాణాలు కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించిన వైద్యులకు, తమిళనాడు సిఎం, ఆరోగ్య మంత్రి, ఐఎఎస్​ రాధాకృష్ణన్​, మిత్రులకు కృతజ్ఞతలు చెప్పారు.

ట్యాగ్స్​