ఒకేసారి 50 నెలల జీతం

By udayam on January 10th / 11:56 am IST

ఎవర్​ గ్రీన్​ కార్ప్స్​ మెరైన్​ సంస్థ.. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. 2021 ఏడాదిలో సూయజ్​ కాలువను దాదాపు 10 రోజుల పాటు ఆపేసిన భారీ నౌకకు చెందిన ఈ తైవాన్​ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. తన కంపెనీలోని సీనియర్​ ఎగ్జిక్యూటివ్స్​ తో పాటు పలువురు సీనియర్​ మేనేజర్లకు ఒకేసారి 50 నెలల జీతాన్ని బోనస్​ గా ప్రకటించి ప్రపంచ వ్యాపార వర్గాలను ఆశ్చర్యంలో పడేసింది. వస్తు రవాణా రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఈ కంపెనీ నిర్ణయంతో ఆ సంస్థ ఉద్యోగుల ఆనందానికి హద్దుల్లేవు.

ట్యాగ్స్​