10 వేల మందితో యోగా ఉత్సవ్​

By udayam on May 27th / 10:32 am IST

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్​డౌన్​ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్​లో జరిగిన యోగా ఉత్సవ్​కు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సిటీలోని మొత్తం 10 వేల మంది వరకూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయుష్​ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్​, జి.కిషన్​ రెడ్డి, ముంజ్​పార మహేంద్రభాయి కలుభాయి, హరీష్​ రావులు సైతం హాజరయ్యారు.

ట్యాగ్స్​