21న గాడ్ ఫాదర్ టీజర్!

By udayam on August 18th / 10:50 am IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21(ఆదివారం) న గాడ్ ఫాదర్ మూవీ నుంచి మరో టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ లుక్, గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తినీ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్స్​