కొవిడ్​పై ‘సంజీవిని’ మోనుపిరావిర్​

By udayam on October 2nd / 6:08 am IST

కొవిడ్​ బారి నుంచి ప్రాణాల్ని కాపాడే ‘సంజీవని’ని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మెర్క్​ అండ్​ కో కంపెనీ తయారు చేసిన మోనుపిరావిర్​ ట్యాబ్లెట్​ కొవిడ్​ ఉన్న వారు వేసుకుంటే వారిలో మరణాలు, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు సగానికి సగం తగ్గుతున్నట్లు రిపోర్ట్​లు వస్తున్నాయి. కొవిడ్​ వైరస్​ జెనెటిక్​ కోడ్​లో ఉన్న తప్పిదాలను గుర్తించి దానికి విరుగుడుగా ఈ ట్యాబ్లెట్​ను తయారు చేశారు. త్వరలోనే అమెరికాలో ఈ ట్యాబ్లెట్​ను అత్యవసర వినిమయం కోసం అనుమతించనున్నారు.

ట్యాగ్స్​