రాజీనామా ఆలోచనలో జుకర్​ బర్గ్​? మెటా సమాధానమేంటంటే!

By udayam on November 23rd / 1:14 pm IST

మెటా సంస్థ అధినేతగా కొనసాగుతున్న మార్క్​ జుకర్​ బర్గ్​ ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు టెక్​ ప్రపంచంలో వార్తలు గుప్పుమంటున్నాయి. సంస్థ అభివృద్ధిలో నెమ్మదించడం, ఆదాయ, లాభాలు తగ్గడం, చాలా దేశాల్లో ఫేస్​ బుక్​ వినియోగదారుల సంఖ్య దారుణంగా పడిపోతుండడంతో అతడు సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ రిపోర్ట్ లపై మెటా స్పందిస్తూ.. జుకర్​ బర్గ్​ రాజీనామా చేస్తాడన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.

ట్యాగ్స్​