మళ్ళీ అల్పపీడనం!! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

By udayam on September 24th / 11:20 am IST

బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్​లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

ట్యాగ్స్​