జవాన్లకు 1‌‌00 రోజుల సెలవులు

By udayam on July 21st / 6:14 am IST

అత్యంత కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు భారీగా సెలవులు ఇవ్వడానికి కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశీయంగా ఓ సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సెంట్రల్​ కమాండ్​ ఫోర్స్​తో పాటు సిఆర్​పిఎఫ్​, బిఎస్​ఎఫ్​, ఐటిబిపి, ఎస్​ఎస్​బిలలో విధులు నిర్వహించే వారికి ఏటా 100 రోజులు కుటుంబంతో గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల జవాన్లలో పని ఒత్తడి తగ్గి ఆత్మహత్యల శాతం కూడా తగ్గుతుందని కేంద్రం ప్రకటించింది.

ట్యాగ్స్​