22న మి11 లైట్​

By udayam on June 9th / 11:24 am IST

షియామీ తన సరికొత్త ప్రీమియం స్మార్ట్​ఫోన్​ సిరీస్​ మి11 లో లైట్​ వర్షన్​ను ఈనెల 22న భారత్​లో లాంచ్​ చేయనుంది. అయితే ఈ ఫోన్​ను 4జి లేదా 5జిలో లాంచ్​ చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే రిలీజ్​ అయిన ఈ ఫోన్​ అక్కడ 5జి వేరియెంట్​గానే లాంచ్​ అయింది. భారత్​లో దీని ధర రూ.25,999గా ఉండనుందని సమాచారం. 6+64జిబి, 6+128 జిబి స్టోరేజ్​ ఆప్షన్లతో ఈ ఫోన్​ రానుంది.

ట్యాగ్స్​