ఢిల్లీలో స్వల్ప భూకంపం

By udayam on November 30th / 6:26 am IST

దేశ రాజధాని ఢిల్లీ భూకంపం సంభవించింది. న్యూఢిల్లీకి పశ్చిమాన 8 8 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టుగా నమోదైదని జాతీయ భూకంపం కేంద్రం వెల్లడించింది. రాత్రి 9.30 గంటల సమయంలో భూమి కంపిచినట్లు తెలిపింది.

ట్యాగ్స్​