ప్రధాని మోడీ తో సత్యనాదెళ్ళ భేటీ

By udayam on January 6th / 6:07 am IST

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..భారత ప్రధాని మోడీ తో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు అంశాల ఫై మాట్లాడినట్లు సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా తెలిపారు. డిజిటల్ పరివర్తన ద్వారా నడిచే స్థిరమైన సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై భారత ప్రభుత్వం లోతైన దృష్టిని నాదెళ్ళ కొనియాడారు. భారతదేశానికి అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని తెలిపారు. డిజిటల్‌ అభివృద్ధి విషయంలో భారత్‌కు అన్ని విధాలా సహకరించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని వివరించారు.

ట్యాగ్స్​