హైదరాబాద్: బాలిక కిడ్నాప్, రేప్

By udayam on September 15th / 9:17 am IST

హైదరాబాద్ డబీర్‌ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసు నమోదు అయింది. డబీర్ పురాకు చెందిన మైనర్ అమ్మాయిని ఇద్దరు యువకులు కలిసి, నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి 2 రోజుల పాటు అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కిడ్నాప్​ కేసు నమోదు చేసి సెర్చింగ్​ మొదలెట్టిన పోలీసులకు బాలిక సమాచారం దొరికింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం నిందితులపై అత్యాచారం కేసు సైతం నమోదు చేశారు. నిందితులను రెయిన్​ బజార్​కు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​