17 ఏళ్ళ బాలికపై 28 మంది అత్యాచారం

By udayam on October 13th / 11:01 am IST

యుపిలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. 17 ఏళ్ళ బాలికపై తండ్రి, అతడి బంధువులు కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బాలిక పోలీసులకు చెప్పడంతో పాటు మొత్తం 28 మంది తనపై కొన్నేళ్ళుగా ఈ దారుణానికి పాల్పడుతున్న విషయాన్ని బయటపెట్టింది. బాలికపై అత్యాచారం చేసిన వారిలో సమాజ్​ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్​ యాదవ్​ సైతం ఉన్నాడని బాలిక పేర్కొంది.

ట్యాగ్స్​