11 ఏళ్ళ పాటు ప్రియుడి ఇంట్లోనే

By udayam on June 10th / 11:02 am IST

కేరళలోని పాలక్కడ ప్రాంతంలోని అయలూర్​ గ్రామంలో ఓ 18 ఏళ్ళ అమ్మాయి 2010లో ఇంటి నుంచి వెళ్ళిపోయి 2021లో అదే ఊరిలో బయటపడ్డ ఘటన వెలుగుచూసింది. అప్పట్లో ఈమెకోసం వెతికి ఆశలు వదులుకున్న వారి కుటుంబం.. అక్కడి దగ్గర్లోనే ఉన్న ఆమె ప్రియుడి ఇంట్లోని ఓ గదిలో దాదాపు 11 ఏళ్ళ పాటు ఆ అమ్మాయి జీవించినట్లు పోలీసులు గుర్తించారు. 3 నెలల క్రితం ప్రియుడు రహ్మన్​ సైతం ఇళ్ళు వదిలి వెళ్ళిపోవడంతో పోలీసులు వెతకడం ప్రారంభించగా అతడు, 11 ఏళ్ళ క్రితం తప్పిపోయిన సజిత అనే అమ్మాయి వేరే గ్రామంలో కలిసి జీవిస్తుండడాన్ని గుర్తించడంతో ఈ విషయం బయటపడింది.

ట్యాగ్స్​