MI టీజర్​ : యాక్షన్​ మోడ్​లో టామ్​ క్రూజ్​

By udayam on May 24th / 12:16 pm IST

హాలీవుడ్​ యాక్షన్​ స్టార్​ టామ్​ క్రూజ్​ నటిస్తున్న మిషన్​ ఇంపాజిబుల్​ సిరీస్​లో 7వ పార్ట్​ టీజర్​ వచ్చేసింది. ఫుల్ లెంగ్త్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రంలో శత్రువుల నుంచి ఈ భూగోళాన్ని కాపాడే హీరోగా టామ్​ క్రూజ్​ మరోసారి సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్​గా కనిపించనున్నాడు. ‘మిషన్​ ఇంపాజిబుల్​ : డెడ్​ రెకనింగ్​’ పేరుతో వస్తున్న ఈ మూవీ 2 పార్ట్​లుగా తెరకెక్కనుంది. రెబెక్కా ఫెర్గ్యూసెన్​, సైమన్​ పెగ్​లు నటిస్తున్న ఈ మూవీ 2023 జులై 14న విడుదలవుతుంది.

ట్యాగ్స్​