లెజెండ్స్​ లీగ్​: క్రికెటర్​ రూమ్​లోకి పాము..

By udayam on September 20th / 5:47 am IST

లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​ కోసం భారత్​ వచ్చిన ఆస్ట్రేలియా మాజీ పేసర్​ మిచెల్​ జాన్సన్​ కు హోటల్​లో భయంకర పరిస్థితి ఎదురైంది. అతడు ఉంటున్న లక్నో లోని గోమతి నగర్​ హోటల్​ గదిలోకి ఓ పాము వచ్చింది. దీంతో హడలిపోయిన అతడు ఆపై తేరుకుని పాము ఫొటోను తీసి ‘ఇది ఎలాంటి పామో కాస్త చెప్పగలరా? ఇప్పుడే నా రూమ్​లోకి వచ్చింది’ అని సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఆపై కొద్ది సేపటికి ‘పాము తల ఫొటో మరింత క్లారిటీగా తీయగలిగా.. కానీ ఇకపై లక్నోలో ఉండాలంటే మరింత ఆశక్తి కలిగేలా ఉంది’ అంటూ పేర్కొన్నాడు.

ట్యాగ్స్​