ఈడీ విచారణకు రోహిత్​ వస్తారా?

By udayam on December 30th / 7:30 am IST

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. గతంలో రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ..ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆ రోజు రోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే 27న అటెండ్ అవ్వకపోతే 30వ తేదీన రావాలని ఈడీ నోటీసులిచ్చింది. 30న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులివ్వడంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్​ ను కోర్టు కొట్టేసింది.

ట్యాగ్స్​