మహీంద్రా: వచ్చే ఏడాది XUV 300 ఎలక్ట్రిక్​

By udayam on May 31st / 5:24 am IST

దేశీయ కార్ల కంపెనీ మహీంద్ర తన ఎక్స్​యూవీ 300 సిరీస్​లో ఫుల్లీ ఎలక్ట్రిక్​ వర్షన్​ను లాంచ్​ చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ–కార్​ను తీసుకొస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్​లో విద్యుత్తు వాహన ప్రణాళికను సైతం ప్రకటిస్తామని మహీంద్ర పేర్కొంది. ఫోక్స్​వ్యాగన్​ కంపెనీతో ఎలక్ట్రిక్​ వాహనాల తయారీకి ఇటీవలే మహీంద్ర చేతులు కలిపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​