మోదీ మూడు రోజులు హైదరాబాద్​లోనే

By udayam on June 2nd / 5:14 am IST

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీనియర్​ బిజెపి నాయకులు 300ల మంది వరకూ హైదరాబాద్​లో మకాం వేయనున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 2, 3 తేదీల్లో వీరంతా నగరంలోనే ఉండనున్నారని సమాచారం. నోవోటెల్​తో పాటు హెచ్​ఐసీసీ, తాజ్​ కృష్ణ హోటళ్ళలో ఏదో ఒకదానిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల సిఎంలతో పాటు అమిత్​ షా, కేంద్ర మంత్రులు సైతం ప్రధానితో పాటే ఆ రెండు రోజులూ హైదరాబాద్​లోనే ఉండి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్​