మోయిన్​ ఆలీకి ఓబీఈ అవార్డ్​

By udayam on June 2nd / 1:08 pm IST

ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ మోయిన్​ ఆలీకి బ్రిటీష్​ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం దక్కింది. క్వీన్​ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆర్డర్​ ఆఫ్​ ది బ్రిటిష్​ ఎంపైర్​ (ఓబీఈ) అవార్డు జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లీష్​ క్రికెట్​కు అతడు అందించిన సేవలకు గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 2014లో అరంగేట్రం చేసిన మోయిన్​ ఆలీ.. 2019లో ఇంగ్లాండ్​ ప్రపంచ కప్​ గెలిచిన జట్టులో సభ్యుడు.

ట్యాగ్స్​