అగ్నినక్షత్రం : మోహన్​ బాబు, మంచు లక్ష్మి కాంబోలో మూవీ

By udayam on July 2nd / 7:12 am IST

టాలీవుడ్​ అగ్రనటుడు మోహన్​ బాబు, ఆమె కూతురు మంచు లక్ష్మి తొలిసారిగా ఓ చిత్రం కోసం కలిసి నటిస్తున్నారు. అగ్ని నక్షత్రం అనే టైటిల్​తో వస్తున్న ఈ మూవీని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్​, మంచు ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్లపై మోహన్​బాబు, లక్ష్మిలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్​ జరుగుతున్న ఈ మూవీలో విశ్వంత్​ హీరోగానూ, సిద్దిఖ్​ విలన్​గా చేస్తున్నారు. సముద్ర ఖని, చైత్రా శుక్ల, జబర్దస్త్​ మహేష్​లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

ట్యాగ్స్​