ఆర్సీ15 లో సిఎంగా మోహన్​ లాల్​!

By udayam on December 20th / 11:11 am IST

శంకర్​, రామ్​ చరణ్​ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ఆర్సీ 15. ఇంకా టైటిల్​ ఖరారు కాని ఈ మూవీ లో ఇప్పుడు మలయాళ మెగాస్టార్​ మోహన్​ లాల్​ కూడా జాయిన్​ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ సీఎం పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండ్ హాఫ్ లో ఈయన పాత్ర రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్​