15 లక్షల యాప్​లను తొలగిస్తాం

By udayam on May 17th / 5:47 am IST

ప్లే స్టోర్​, యాపిల్​ స్టోర్లలో 2 సంవత్సరాలుగా ఉంటూ ఎలాంటి అప్డేట్​లు ఇవ్వని 15 లక్షల యాప్​లపై బ్యాన్​ విధించడానికి గూగుల్​, యాపిల్​ సంస్థలు సిద్దమయ్యాయి. వీటిలో చాలా వరకూ నకిలీ యాప్​లేనని, యూజర్ల ఫోన్​ నెంబర్లు, లొకేషన్స్​ తీసుకోవడానికే ఈ యాప్స్​ పనిచేస్తున్నట్లు అవెస్టా కంపెనీ చెబుతోంది. గత వారం ప్లే స్టోర్​లో ఉన్న 150 యాప్​లను గూగుల్​ తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ డమ్మీ యాప్​లను గుర్తించి తొలగించడానికి ఈ సంస్థలు సిద్ధమయ్యాయి.

ట్యాగ్స్​