అమెరికాలో కొవిడ్​ కొత్త వేరియెంట్​!!

By udayam on September 27th / 6:40 am IST

అగ్రరాజ్యం అమెరికా కొవిడ్​ కొత్త రకం వేరియెంట్​ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఉన్న అత్యంత ప్రమాదకర వేరియెంట్లతో పోల్చితే ఈ ఆర్​.1 వేరియెంట్​ తీవ్రంత ఎక్కవుగా ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వేరియెంట్​ వల్ల నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉందని.. అయితే ఇది ఇప్పటికే ప్రపంచ దేశాలకు పాకిందన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్​