ఒక్క స్కూప్​ రూ.60 వేలట

By udayam on July 21st / 1:04 pm IST

ఒక్క స్కూప్​ ఐస్​క్రీమ్​ కోసం రూ.60 వేలు ఖర్చుచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మేమేం జోక్​ చేయట్లేదు కాబట్టి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్​క్రీమ్​ను దుబాయ్​లో అమ్ముతున్నారు. దీని ధర ఒక్కో స్కూప్​ 800 డాలర్లు. అంటే మన రూపాయల్లో రూ.60 వేలకు పైనే. బ్లాక్​ డైమండ్​గా పిలిచే ఈ ఐస్​క్రీమ్​ వెనీలా ఫ్లేవర్​తో పాటు బ్లాక్​ ట్రఫుల్​పై 23 క్యారెట్ల బంగారు రేకుల్ని జల్లుతూ తయారు చేస్తారు. అర్ధమైందా ఎందుకింత రేటుందో మరి!!

ట్యాగ్స్​