రైళ్ళలో బేబీ బెర్త్​లు

By udayam on May 10th / 10:06 am IST

రైళ్ళలో చిన్నారులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తల్లీ పిలలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీఉలగా బేబీ బెర్త్​లను సైతం మెయిన్​ బెయిడ్​కు అటాచ్​ చేసింది. ఉత్తర రైల్వే డివిజన్​లోని లక్నో, ఢిల్లీ ట్రైన్లలో ఈ సదుపాయాన్ని ముందుగా ప్రవేశపెట్టింది. దీనిపై లక్నో డిఆర్​ఎం ఫొటోలతో సహా ట్వీట్​ చేశారు. ఫోల్డ్​ అయ్యేలా ఉండే ఈ బేబీ బెర్త్​లతో తల్లులకు మరింత సౌలభ్యమైన ట్రైన్​ జర్నీ దక్కుతుందని పేర్కొంది.

ట్యాగ్స్​