మోటో ఈ–7 పవర్​ వచ్చేసింది

ధర రూ.8,299

By udayam on February 19th / 7:31 am IST

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ మోటోరోలా తన సరికొత్త ఫోన్​ మోటో ఈ–7 పవర్​ ను ఈరోజు భారత్​లో లాంచ్​ చేసింది.

ఫ్లిప్​కార్ట్​ యాప్​లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనిని ప్రీ బుక్​ చేసుకోవచ్చు. కేవలం రూ.8,299 లకే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్​ ఈనెల 26న తొలి సేల్​ ఉండనుంది.

మోటో ఈ–7 పవర్​ ఫీచర్లు

స్క్రీన్​ : 6.5 ఇంచ్​ హెచ్​డి + డిస్​ప్లే
బ్యాటరీ : 5000 ఎంఎహెచ్​
ర్యామ్​ : 4 జిబి
స్టోరేజ్ : 64 జిబి
లాక్​ : ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​
కెమెరాలు : వెనుక వైపు 13 ఎంపి కెమెరాలు రెండు, ముందు వైపు 12 ఎంపి సెల్ఫీ కెమెరా
ధర : రూ.8,299

ట్యాగ్స్​
Source: gadgets ndtv